Teenage Skin Care Tips: అందంగా ఉండాలంటే టీనేజ్ అమ్మాయిలు ఏం చేయాలి

చర్మ సంరక్షణ అనేది అమ్మాయిలకు చాలా అవసరం. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వయస్సులోనే చర్మం దెబ్బతింటుంటుంది. ఈ వయస్సులో హార్మోనల్ మార్పుల కారణంగా ముఖంపై ఆ ప్రభావం కన్పిస్తుంది. అందుకే టీనేజ్ అమ్మాయిలు చర్మ సంరక్షణకై 5 టిప్స్ పాటించాల్సి ఉంటుంది. 

Teenage Skin Care Tips: చర్మ సంరక్షణ అనేది అమ్మాయిలకు చాలా అవసరం. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వయస్సులోనే చర్మం దెబ్బతింటుంటుంది. ఈ వయస్సులో హార్మోనల్ మార్పుల కారణంగా ముఖంపై ఆ ప్రభావం కన్పిస్తుంది. అందుకే టీనేజ్ అమ్మాయిలు చర్మ సంరక్షణకై 5 టిప్స్ పాటించాల్సి ఉంటుంది. 
 

1 /5

ఆకు కూరలు డైట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బయటి పదార్ధాలు సాధ్యమైనంతవరకూ తగ్గించాలి. డైట్‌లో ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలి.

2 /5

ముఖంపై ఎప్పటికప్పుడు హోమ్ మేడ్ ఫేస్ క్రీమ్స్ రాయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల ముఖంపై నిగారింపు కొనసాగుతుంది. 

3 /5

సన్ స్క్రీన్ బయటకు ఎప్పుడెళ్లినా ముఖం శుభ్రం చేసుకుని సన్ స్క్రీన్ లోషన్ రాసుకుని వెళ్లాలి. దీనివల్ల సూర్యుని కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది. 

4 /5

మాయిశ్చరైజర్ ముఖాన్ని శుభ్రం చేసిన తరువాత వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోకూడదు. దీనివల్ల అందం దెబ్బతినకుండా ఉంటుంది. 

5 /5

ముఖం శుభ్రంగా ఉంచడం టీనేజ్ అమ్మాయిల్లో హార్మోనల్ మార్పుల కారణంగా పింపుల్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే ముఖాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. ముఖంపై మలినాలు లేకుండా చూసుకోవాలి.