Tips To Grow Beard: గడ్డం ఈ రోజుల్లో ష్యాషన్ సింబల్‌గా ( Beard As Fashion Symbol ) మారింది. అమ్మాయిలకు కూడా గడ్డం ఉన్న అబ్బాయిలనే ( Girls Love Beard ) ఎక్కువ ఇష్టపడుతున్నట్టు కొన్ని సర్వేల్లో కూడా తేలింది. అందుకే చాలా మంది అబ్బాయిలు ఈ మధ్య గడ్డం పెండచానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. కొన్ని చిట్కాలు పాటిస్తే గుబురు గడ్డం (Bushy Beard ) పెంచి మంచి స్టైలిష్‌ లుక్‌తో అదరగొట్టవచ్చు.  Rhea Chakraborty లేటెస్ట్  Hot Photos 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


How To Grow Beard: గడ్డం పెంచాలి అనుకుంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి
1.గడ్డం పెంచడానికి చాలా మంది ఎక్కువగా షేవింగ్ చేయాలి ( Shaving ) అనుకుంటారు. ఇలా ఎక్కువ సార్లు షేవింగ్ చేయడం వల్ల చర్మం డ్యామేజ్ ( Skin Damage ) అవుతుంది.  స్కిన్ రఫ్‌గా ( Rough Skin ) మారుతుంది.
2.మీరు ఇంట్లోనే ఒక లోషన్ ( Lotion ) తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఆలివ్ ఆయిల్‌లో ( Olive Oil ) యూకలిప్టస్ ఆయిల్ కలపాలి. దాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి
3.గడ్డంపై అప్లై చేయడానికి ఒక పేస్టును కూడా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అవాల ఆకులను పేస్టులా చేసి ఉసరి నూనెతో మిక్స్ చేయాలి. దాన్ని గడ్డానికి అప్లై చేసి తరువాత చల్లని నీటితో వాష్ చేసుకోవాలి.
Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery


4.కొబ్బరి నూనెకు ( Coconut Oil ) రోజ్ బేరీ నూనె కలిపి గడ్డానికి అప్లై చేయాలి
5.ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్‌లో రెండు చెంచాల నిమ్మరసాన్ని ( Lemon Juice ) కలిపి గడ్డానికి అప్లై చేయాలి. కొంత సమయం తరువాత కడిగేయాలి.
వీటితో పాటు ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. టెన్షన్ లేదా ఒత్తిడి వాతావరణం నుంచి దూరంగా ఉండాలి. ఈ చిట్కాలు పాటిస్తే గుబురు గడ్డంతో పాటు ఫ్యాషన్ లుక్ మీ సొంతం అవుతుంది.


 


Smriti Mandhana: స్మృతి మంథాన గురించి 10 ఆసక్తికరమైన విషయాలు


Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ


Nagnam Sweety Facts: నగ్నం స్వీటీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు 


 



Follow us on twitter