Knee Pain, Joint Pain Remedies: పోషక ఆహార  తీసుకుంటూ, వాటికి తగ్గిన నియ‌మాల‌ను పాటిస్తూ ఉంటే కీళ్ల సమస్యల నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.  అయితే షోషక ఆహారం ఎంటో? అవి ఎక్కడ లభిస్తాయి? అనే విషయాలపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కీళ్ల నొప్పులు, కండ‌రాల నొప్పులతో బాధ‌ప‌డే వారు తీసుకోవాల్సిన ఆహారాల్లో అర‌టి పండు తీసుకోవాలి. అరటి పండులో పొటాషియం అధికంగా లభిస్తుంది. 


దుంప పదార్థాలను, పాలతో తయారు చేసిన ప్రొడెక్ట్స్‌ను తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పిల నుంచి బయటపడవచ్చు.  


భోజ‌నం చేసిన త‌రువాత  బెల్లం ముక్క‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన మెగ్నీషియం, ఐర‌న్ ల‌భిస్తుంది.


అవిసె గింజ‌లు, పొద్దు తిరుగుడు గింజ‌లు, తెల్ల నువ్వులు వంటి వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పోష‌కాల లోపం తలెత్త‌కుండా ఉంటుంది.


అధిక బ‌రువు సమస్యతో బాధ‌ప‌డే వారు మెంతుల‌ను, దాల్చిన చెక్క‌ను తీసుకోవ‌డం వ‌ల్ల  సుల‌భంగా బరువు సమస్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. 


ప‌సుపు క‌లిపిన పాల‌ను తాగ‌డం వ‌ల్ల క్యాల్షియం లోపం త‌లెత్త‌కుండా ఉంటుందని ఆరోగ్య నిపుణుల అంటున్నారు. 


Also read: Winter Solstice 2023: ఇవాళే వింటర్ సోల్స్‌టిస్, ఏడాదిలో లాంగెస్ట్ నైట్, ఎందుకలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook