Hair Care Tips At Home: మేకప్ వేసుకునేవారు వర్షాకాలంలో తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
Skin Care In Monsoon: వర్షాకాలంలో చాలామందిలో చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా చర్మంపై కాంతి తగ్గిపోతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు సౌందర్య నిపుణులు సూచిస్తున్న ఈ చిట్కాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Hair Care Tips At Home: వానా కాలంలో మేకప్ వేసుకునేవారు తేమ కారణంగా అతిగా చర్మ సమస్యల బారిన పడతారు. అంతేకాకుండా ముఖంపై నూనె పేరుకుపోయి..స్కిన్ అందహీనంగా తయారవుతుంది. ప్రస్తుతం ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్‌లో లాభించే చాలా రకాల స్కిన్ కేర్ ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కింది సాధరణ ప్రోడక్ట్స్‌ను ప్రతిరోజు పడుకునే ముందు ముఖానికి అప్లై చేయాల్సి ఉంటుంది.
మెరిసే చర్మం కోసం వర్షాకాలంలో ముఖానికి వీటిని అప్లై చేయండి:
ఇలా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి:
ముఖానికి ప్రతిరోజు మేకప్ వేసుకునేవారు వర్షాకాలంలో తప్పకుండా వారి రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రతిరోజు పడుకునే ముందు తప్పకుండా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేసుకునే క్రమంలో ముందుగా ముఖానికి మొత్తం నూనెను అప్లై చేసి ఆ తర్వాత పాలతో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల వానాకాలంలో వచ్చే చర్మ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Also Read: Old City Metro Project: ఓల్డ్ సిటీ మెట్రోకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. మంత్రి కేటీఆర్ ట్వీట్
టోనర్:
ప్రస్తుతం చాలామంది ముఖాన్ని శుభ్రం చేసుకునేందుకు మార్కెట్లో లభించే టోనర్ ను వినియోగిస్తున్నారు. వానాకాలంలో వీటిని వాడే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ముఖాన్ని శుభ్రం చేసుకునే క్రమంలో సాధారణ టోనర్స్ ను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీటికి బదులుగా రోజు వాటర్ తో కూడా శుభ్రం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఫేస్ మాస్:
వర్షాకాలంలో తప్పకుండా ఫేస్ మాస్క్ లను వినియోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అలోవెరా తో తయారు చేసిన ఫేస్ మాస్కులను వినియోగించడం వల్ల వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యల దూరమవుతాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా వానాకాలంలో చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
Also Read: Old City Metro Project: ఓల్డ్ సిటీ మెట్రోకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. మంత్రి కేటీఆర్ ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి