Thick Hair Tips: అందమైన, దృఢమైన జుట్టు ఇలా 7 రోజుల్లో మీ సొంతం! నమ్మట్లేదా?
Get Thick Hair In 7 Days: అందమైన, దృఢమైన జుట్టును పొందడానికి తప్పకుండా నిపుణులు సూచించిన ఈ కింది చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
Get Thick Hair In 7 Days: శరీరం ఆరోగ్యంగా ఉంటేనే జుట్టు కూడా బలంగా, మందపాటిగనా ఉంటుంది. అయితే ఆధునికి జీవన శైలి కారణంగా చాలా మందిలో జుట్టు సమస్యలతో పాటు చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే పలు రకాల ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. వాటిని వినియోగించడం వల్ల తీవ్ర జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే దుమ్ము, మట్టి, కాలుష్యం వల్ల చాలా మందిలో ఈ సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ కింది చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది.
బలమైన జుట్టు కోసం తప్పకుండా వీటిని వినియోగించాల్సి ఉంటుంది:
1. మందారం పువ్వు:
మందార టీ తాగడం వల్ల జుట్టుకు అంతర్గతంగా పోషణ లభిస్తుంది. అంతేకాకుండా తల చుట్టూ రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతేకాకుండా చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. పుదీనా:
పుదీనా ఆకులను నమలడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది..అంతేకాకుండా జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
3. రోజ్మేరీ:
రోజ్మేరీ నూనె వినియోగించడం వల్ల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జుట్టు దృఢంగా, మందగా తయారవుతుంది. అయితే తరచుగా జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నూనెను వినియోగించాల్సి ఉంటుంది.
4. లావెండర్టీ టీ:
లావెండర్టీ టీ క్రమం తప్పకుండా తాగడం వల్ల కూడా సులభంగా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
5. అలోవెరా:
కలబంద జెల్ వినియోగించడం వల్ల కూడా జుట్టు దృఢంగా, మందంగా తయారవుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి తీవ్ర జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ జెల్‌ను వినియోగించాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook