శ్రీ  కృష్ణ జన్మాష్టమి ( Krishnastami ) అనేది ఎంతో ఆనందాన్ని కలిగించే వేడుక. ప్రతీ ఇంట్లో తల్లిదండ్రులు తమ చిన్నారులను చిన్ని కృష్ణుడిలా ( Lord Krishna ) రెడీ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ ఫోటోలు తీసి జీవితాంతం దాచుకుంటారు. మీరు కూడా ఈ రోజు మీ చిన్నారిని  కృష్ణుడిలా రెడీ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి.



మీ ఇంట్లో చిన్నారి ఉంటో  కృష్ణుడిలా రెడీ చేయడానికి టిప్స్ ఇవే:  Make Up For Kids To Look Like Sri Krishna


పచ్చ ధోతి ( Yellow Dhoti To look Alike Sri Krishna 


శ్రీ కృష్ణుడికి పితాంబర ధోతి చాలా ఇష్ణం. ఈ రోజుల్లో మార్కెట్ లో రెడిమేడ్ ధోతిలు లభిస్తున్నాయి. వివిధ సైజులో లభించే రెడిమేడ్ ధోతిలు మీరు ఎంచుకోవచ్చు. లేదంటే మీరు ఎల్లో ధోతి కొని దాన్ని అల్టర్ చేసుకోవచ్చు. లేదంటే ఎల్లో దుపట్టాను కూడా వినియోగించవచ్చు. చిన్నారి నడుముకు ధోతిని చుట్టడానికి మీకు అంగవస్త్రం కావాలి.Independence Day 2020: ఇది 73 స్వాత్రంత్ర్య దినోత్సవమా.. లేదా 74 ? తెలుసుకుందాం..


నెమలి మకుటం ( Mor Mukut To look Alike Sri Krishna )


శ్రీ కృష్ణుడికి తలపై ఉండె నెమలి పించం లాంటి మకుటం మార్కెట్లో విరివిగా లభిస్తాయి. దానికి నెమలి పించం కూడా ఉంటుంది. మీలో కళాకారుడు ఉంటే మాత్రం ఇంట్లో ఈ మకుటాన్ని సిద్ధం చేసుకోవచ్చు.



ఆభరణాలు ( Jewellery To look Alike Sri Krishna )


మీరు ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు.. లేదంటే ఇమిటేషన్ జ్యూయెల్లరి సెట్ తీసుకోవచ్చు. దీని కోసం మీకు ఒక ముత్యాల హారం, భుజం తొడుగు, చిన్నగాలుల్లాంటివి, చెవిరింగులు, కాలికి గజ్జలు కావాలి. ఇయర్ రింగ్స్ లేకపోతే మీరు స్టికర్స్ కూడా వాడవచ్చు.



పూల దండ ( Garland To look Alike Sri Krishna )


పిల్లల కోసం మీరు పూలదండ తయారు చేసి వారికి వేయవచ్చు.


మేకప్ ( Make Up To look Alike Sri Krishna ) 


ఫ్రెష్ చందనం పేస్టుతో పాటు తిలకం కోసం కుంకుమ వాడవచ్చు.


వేణువు ( Flute To look Alike Sri Krishna )


ప్లూట్ లేకుండా చిన్ని కృష్ణుడు ఎలా ఉంటారు.  మార్కెట్లో రకరకాల ప్లూట్స్ లభిస్తాయి.Shri Ram Janmabhoomi Mandir in Ayodhya: శ్రీరాముడి గుడి ఇలా ఉండబోతోంది