మీ వంటింటిని ( Kitchen ) వాస్తు ప్రకారం నిర్మించుకోండి. మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ( Health ) ఉంచే ఫ్యామిలీ కేర్ గురుగా మారండి. ఒక వేళ మీరు మీ కిచెన్ ను వాస్తు ప్రకారం నిర్మించుకోకుంటే మాత్రం మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ చేరి ఆనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది. వంట చేయడం ఇంట్లో అత్యంత అవసరం అయిన పని. వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం కిచెన్ ను నిర్మించడం కూడా అంతే అవసరం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ|  Vastu nd Health: ఇంట్లో ఈ మొక్కలు పెంచితే వాస్తుదోషాలు తొలిగి ఆరోగ్యకరమైన జీవితం సొంతం అవుతుంది


లేదంటే ఆనారోగ్యం చేరి, డబ్బులు వ్యర్ధం అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు ఇంట్లో నెగెటీవ్ శక్తులు చేరే అవకాశం ఉంది.  అందుకే వాస్తు శాస్త్ర  ( Vastu ) నియమాల ప్రకారం కిచెన్ సెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం.


ఒక వేళ మీ కిచెన్ ఆగ్నేయ మూలలో నిర్మించలేదు అంటే ఈశాన్య భాగంలో ఒక సింధూరి వినాయకుడి చిత్రాన్ని అతికించండి. దీని వల్ల వాస్తు దోషం తొలగుతుంది.
ఒక వేళ మీ వంటగది అగ్నేయ మూలలో లేదు అంటే యగ్నాలు చేస్తున్న రుషుల చిత్రాలు కిచెన్ లో అంటించండి. వంట చేస్తున్న వ్యక్తి ముఖం ఆ చిత్రాన్ని చూసేలా అతికించండి.



ALSO READ| Lavender Oil Benefits: లావెండర్ ఆయిల్ వల్ల అనేక లాభాలు...ఎలా వినియోగించాలంటే…


కిచెన్ లో తాగునీరు పాత్ర లేదా వాటర్ ఫిల్టర్ లాంటివి ఈశాన్య భాగంలో లేదా గ్యాస్ సిలిండర్ ఆగ్నేయ భాగంలో మాత్రమే పెట్టాలి.
చీపురు, లేదా ఇతర క్లీనింగ్ సామగ్రీని నైరుతివైపు ఉంచాలి.
డస్ట్ బిన్ ను కిచెన్ బయట ఉంచాలి.
మైక్రోవేవ్ ఓవెన్ ( Microwave ) మిక్సర్, ఇతర పాత్రలను ఆగ్నేయం వైపు ఉంచాలి.
ఫ్రిడ్జ్ ను వాయువ్యంలో ఉంచాలి.
వంటగది ఎప్పుడూ తెరిచే ఉండాలి.
కిచెన్ కు తూర్పు దిశలో కిటికీ లేదా లైట్లు ఉండాలి.

ALSO READ| Happy Life: సంతోషంగా ఉండాలంటే ఇలా చేసి చూడండి



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR