Vastu For Get Huge Money: వాస్తు శాస్త్రం ప్రకారం.. బీరువాను సరైన దిశలో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఇదే బీరువాలు కొన్ని వస్తువులను ఉంచడం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుందట. దీని కారణంగా ధనాకర్షణ కూడా కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Vastu Tips Telugu: వాస్తు శాస్త్రం ప్రకారం కొందరు రోజు చేసే పనుల్లో భాగంగానే వాస్తు దోషాలు ఉంటున్నాయట. వీటి వల్లే జీవితంలో అనేక ఆటంకాలు వస్తున్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. రోజువారి పనుల్లో ఈ క్రింది వాటిని మానుకుంటే జీవితంలో అదృష్టం పెరుగుతుందని వారు అంటున్నారు.
Vastu Tips To Remove Negative Energy: ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అందులో గులాబీ రేక్కలు ఒకటి. వీటితో ఇంట్లో మనశాంతిని పొందవచ్చు. గులాబీ రెక్కలతో ప్రతికూల వాతావరణాన్ని ఎలా తొలగించుకోవచ్చు అనేది తెలుసుకుందాం.
Home Cleaning Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటిని తుడిస్తే ఇంట్లో ఆర్థిక లాభం కలుగుతుంది. అయితే, కొన్ని సమయాల్లో ఇంటిని తుడిస్తే లక్ష్మీకటాక్షం కలుగుతుంది. ప్రతికూల శక్తిని తొలగించడంలో సహాయపడుతుంది. ఆ ఇంట్లో ఉన్నవారికి కూడా ఆరోగ్యం, సంపద, ఇంట్లో సానుకూల శక్తిని నిర్వహించడానికి శుభ్రత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
Feng shui vastu Tips: ఇంట్లో తులసి మొక్క పెట్టుకోవడం వల్ల కూడా ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అంటారు ఇంట్లో ఉన్న వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు హిందూ పురాణాల ప్రకారం తులసి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎప్పటికి ఉంటుంది
Lord Ganesha Main door vastu: వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేసుకుంటాం. అలాగే ఇంటి రంగులు కూడా వాస్తు ప్రకారమే వేసుకుంటాం. అంతేకాదు ఇంట్లోని వస్తువులు కూడా అలాగే ఆ మార్చుకుంటాం. అయినా కానీ కొన్నిసార్లు వాస్తు సమస్యలు దోషాలు ఇంటిని వేధిస్తాయి.
Vastu Dosha Remedy: వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణంతో పాటు ఇంట్లో వస్తువులు కూడా చాలా ముఖ్యం. ఏ దిశలో వాస్తు పరంగా ఏ వస్తువులు ఉండాలో అలా ఉండకపోతే ఇంటికి నెగిటివిటీ చుట్టుకుంటుంది.
Vastu Tips In Telugu: మత శాస్త్ర గ్రంధాల్లో ప్రతిరోజు ఎలాంటి పనులు చేయాలో? ఎలాంటి పనులు చేయకూడదో క్లుప్తంగా వివరించారు. శాస్త్రాల ప్రకారం ఉదయం లేచిన వెంటనే కొన్ని పనులు చేయడం వల్ల మీ జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా రాత్రి పడుకునే ముందు చేయాల్సిన పనుల గురించి కూడా క్లుప్తంగా వివరించారు.
Vastu Tips In Telugu: ప్రస్తుతం చాలామంది ఉదయం లేచిన వెంటనే ముఖాన్ని అద్దంలో చూసుకుంటూ ఉంటారు. నిజానికి వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల జీవితంలో అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా అద్దంలో ముఖాన్ని చూడడం వల్ల వచ్చే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
Salt to Main Door Vastu:ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే ఆ ఇల్లు సుఖఃసంతోషాలతో వెల్లివిరిస్తుందని మనందరికీ తెలుసు. అయితే, వాస్తు ప్రకారం మెయిన్ డోర్ కు ఉప్పు కడితే ఏం జరుగుతుంది?
Vastu Tips For Puja Room: వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు దిశను అనుసరించి ఇంటి వంటగది, పూజగదిని నిర్మించుకుంటారు. ఈరోజుల్లో పూజగదిని కూడా ప్రత్యేకంగా నిర్మాణం చేసుకుంటున్నారు.
Relationship Vastu: మన పూర్వ కాలం నుంచి భార్యాభర్తలు ఒకే ప్లేటులో తినడం. భర్త తిన్న కంచంలోనే భార్య తినడం వంటివి చూస్తాం. అయితే, వాస్తు ప్రకారం ఇలా తినకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు
Aquarium Vastu Tips: ఇంటి అలంకరణతోపాటు వాస్తు ప్రకారం కూడా ఇంట్లో అక్వేరియం ఏర్పాటు చేసుకుంటారు. ఫిష్ ట్యాంక్ ఇంట్లో పెట్టుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. దీన్ని సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
Vastu Tips For Car Accidents Prevention: మన పూర్వీకులు వాస్తు శాస్త్రాన్ని ఎంతో బలంగా నమ్మేవారు. నిత్యజీవితంలో ఏ వస్తువులను ఎక్కడ ఉంచుకోవడం శుభప్రదమో.. ఇలా ఇంటికి, మొక్కలకు, ఇతర విషయాలకు సంబంధించిన అన్నింటినీ వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. అలాగే ఇందులో కారు ప్రమాదాలకు సంబంధించిన అంశాల గురించి కూడా తెలిపారని కొంతమంది వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం కారులో కొన్ని వస్తువులను ఉంచుకోవడం వల్ల ప్రమాదాలు జరగవట. అయితే కారులో ఏయే వస్తువులను ఉంచుకోవడం శుభప్రదమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Vastu Tips For Car Accidents Prevention: వాస్తు శాస్త్రం ప్రకారం కారులో ఈ క్రింది వస్తువులను ఉంచడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాల ప్రమాదం కూడా తగ్గుతుందని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే ఏ వస్తువులను ఉంచడం శుభప్రదమో ఇప్పుడు తెలుసుకుందాం.
Vastu Tips:మనం చాలా విషయాలను తేలికగా తీసుకుంటాం కానీ కొన్ని విషయాల్లో మాత్రం గట్టి నమ్మకాలు పెట్టుకుంటాం. అలాంటి ఒక విశ్వాసమే వాస్తు. దేవుడిని నమ్మని వాళ్ళు కూడా వాస్తు ని కచ్చితంగా నమ్ముతారు. మరి వాస్తు ప్రకారం బాత్రూం లో ఎటువంటి వస్తువులు ఉండకూడదు? ఉన్న వాటిని ఎలా పెట్టుకోవాలి? తెలుసుకుందాం.
Vastu Tips For Home: ఇంట్లో వాస్తు లోపం కారణంగానే చాలామంది తీవ్ర ఆర్థిక సమస్యల బారిన పడుతున్నారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దీని కారణంగా మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఇలాంటి లోపాలు ఉంటే తప్పకుండా సవరించుకోండి.
Vastu And Astrology Tips In Telugu: ప్రస్తుతం చాలామంది సూర్యాస్తమయం తర్వాత ఇంట్లోకి తీసుకురాకూడని వస్తువులను తీసుకువస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాస్తు దోషం వచ్చే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Vastu Tips for Locker on Thursday. గురువారం కొన్ని వస్తువులను భద్రంగా ఉంచడం వల్ల వ్యక్తికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. గురువారం ఈ వస్తువులను ఖజానాలో చేర్చితే అద్భుతాలు జరుగుతాయి.
Vastu Tips: జ్యోతిష్యశాస్త్రంలో వాస్తుశాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. వాస్తులోపముంటే అన్నీ నష్టాలే ఎదురౌతుంటాయి. జరిగే పనులు ఆగిపోవడం, వ్యాపారంలో నష్టాలు ఇలా వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.