Weight Loss Exercise Tips: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి మార్కెట్‌లో లభించే చాలా రకాల ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. బరువు తగ్గించుకోవడానికి చాలా రకాల మార్గాలున్నా సమయం లేక పాటించలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమస్య నుంచి విముక్తి పొందడిని చాలా మార్గాలున్నా.. వైద్యలు మాత్రం పలు రకాల వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వ్యాయామం చేయడం వల్ల ఎలా బరువు తగ్గుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు పెరగాలనుకునే వారు తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే బరువు తగ్గే క్రమంలో చాలా మంది గంటల తరబడి వ్యాయామాలు చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున బరువు తగ్గే క్రమంలో మీరు అస్సలు గంటల తరబడి వ్యాయామం చేయకూడదు. ముఖ్యంగా బరువును నియంత్రించే క్రమంలో తప్పకుండా మంచి ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా వ్యాయమం కూడా ఆరోగ్యవతంగా చేయాలి. అయితే బరువు తగ్గడానికి రెండు ఉత్తమైన వ్యాయామ మార్గాలున్నాయి.


అయితే బరువును నియంత్రించుకుని బాడీని ఫిట్‌ నెస్‌  చేసుకోవడానికి రోజుకు కనీసం 30 నిమిషాలు తప్పని సరిగా నడవండి. అంతేకాకుండా వారానికి 200 నుంచి 300 నిమిషాల పాటు నడవాలి. ఇలా చేయడం వల్లే మీరు సులభంగా బరువు తగ్గుతారని నిపుణలు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రతి రోజూ ఉదయం 30 నుంచి 35 నిమిషాల పాటు నడిస్తే మీరు సులభంగా బరువు తగ్గడం ఖాయం.!


బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజూ వ్యాయామంతో పాటు మంచి ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే సాయంత్రం పూట కూడా శరీర ఆకృతిని పొందడానికి శ్రమ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో అధిక మోతాదులో ఉండే క్యాలరీ ఆహారాలను తక్కువగా తీసుకోవాలి. ఈ డైట్‌ను పాటించడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also read:ED on Casino: క్యాసినో వ్యవహారంలో సినీ తారలు..నోటీసులకు సిద్ధమవుతున్న ఈడీ..


Also read:Hyderabad Traffic: హైదరాబాద్‌లో రేపే పోలీస్ సెంటర్ ప్రారంభోత్సవం..ట్రాఫిక్‌ మళ్లింపులు ఎక్కడెక్కడో తెలుసా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook