Weight Loss Tips: బెలున్‌లో గాలీ తీసినంత సులభంగా.. ఇలా మీ పొట్టను కేవలం 15 రోజుల్లో తగ్గించుకోండి..
Weight Loss In 15 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరుగుతున్నారు. అయితే ఈ బరువును తగ్గించుకోవడానికి చాలా మంది కఠినతర వ్యాయామాలు చేస్తున్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా బరువు తగ్గొచ్చు..
Weight Loss In 15 Days: బరువు పెరగడం వల్ల భవిష్యత్‌లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్లే ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో పాటు అధిక రక్తపోటు, మధుమేహం, కరోనరీ ఆర్టరీ వ్యాధి వంటి సమస్యలు వస్తాయి. అయితే చాలా మంది బరువు పెరగడం వల్ల తగ్గించుకోవడాని కఠిన తర వ్యాయామాలు చేస్తున్నారు. కానీ ఇలా చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు చిట్కాలను వినియోగించాలని నిపుణలుఉ చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల సులభంగా బరువు తగ్గడమేకాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
డైట్ ద్వారా బరువు ఎలా తగ్గొచ్చో తెలుసా..?:
బరువు తగ్గే క్రమంలో తప్పకుండా పలు రకాల చిట్కాలను వినియోగించడం చాలా మంచిది. అయితే చిట్కాలో భాగంగా ఆహారం తీసుకునే క్రమంలో డైట్‌ను కూడా పాటించాల్సి ఉంటుంది.
>>సాధారణంగా భారతీయులకు నూనెతో కూడిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం అలవాటు. అయితే దీని కారణంగానే చాలా మంది బరువు పెరుగుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆహార పదార్థాల్లో తాజా పండ్లు, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా బరువు పెరగడమేకాకుండా హెల్తీగా కూడా ఉంటారు.
>>ఆహారంలో భాగంగా డ్రై ఫ్రూట్స్, గింజలను స్నాక్స్‌గా తీసుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ప్రోటీన్స్, ఫైబర్ అధిక పరిమాణంలో ఉన్న ఆహారాలను తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ సమస్యలు కూడా తగ్గుతాయి.
>>బరువు తగ్గడానికి చాలా మంది వివిధ రకాల ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. అయితే వీటి వల్ల బరువు తగ్గలేకపోతున్నారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు అల్పాహారంలో ఓట్స్ తీసుకుంటే టైప్-2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది.
>> బరువు తగ్గాలనుకునేవారు రోజూ ఆహారంలో తప్పకుండా బెర్రీలను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్ పరిమాణాలు అధికంగా ఉండే ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే మూలకాలు శరీర బరువును సులభంగా తగ్గించడానికి సహాయపడతాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Read Also: White king Cobra: 20 అడుగుల రేర్ వైట్ కింగ్ కోబ్రాని చూసారా..? చూస్తే గూస్ బంప్స్ పక్కా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook