1000 waala Teaser: 1000 వాలా మూవీ ప్రస్తుతం పోస్ట్  ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆసక్తి రేకిస్తోంది.  ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. "మా 1000 వాలా చిత్రం టీజర్ సోషల్ మీడియా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. అంతేకాదు తొలి సినిమాతో థ్రిల్లింగ్ అండ్ ఎంగేజ్ చేసేలా కథను ఎంచుకోవడంపై అందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాదు నటీనటులు కూడా తమ శక్తి మేరకు నటించి మెప్పించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి కథ అమిత్.. కథనం..  కథనం, మాటలు : గౌస్ ఖాజా, కెమెరా : చందు ఏజె, డి ఐ : రవితేజ, డాన్స్ : బాలు మాస్టర్ & సూర్య కొలుసు, ఫైట్స్ : డైనమిక్ మధు, సంగీతం : వంశీకాంత్ రేఖాన, నిర్మాత : షారుఖ్, దర్శకత్వం : అఫ్జల్.



మొత్తంగా దీపావళి సందర్బంగా మనం కాల్చే ‘1000 వాలా’  టైటిల్ తో ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసారు. ఈ సినిమా కూడా తెరపై 1000 వాలా లాగా పేలడం ఖాయం అంటున్నారు. కొత్త హీరో, హీరోయిన్లతో ఇలాంటి సబ్జెక్ట్ తో  సినిమా చేయడం మాములు విషయం కాదు. అంతేకాదు ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేసింది.


Also Read: Python in scooty: వామ్మో.. స్కూటీ ట్రంక్ లో భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter