Hanuman Jayanti: హనుమాన్ జన్మదినోత్సవం కోసం హనుమాన్ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏడాది చైత్రమాసం పౌర్ణమి నాడు హనుమంతుని జన్మోత్సవాన్ని జరుపుకొంటారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 16న అంటే శనివారం హనుమాన్ పుట్టినరోజును భక్తులను జరుపుకోనున్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా ఆంజనేయస్వామి దేవాలయాల్లో హనుమాన్ జన్మోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జయంతి కాదు జన్మోత్సవం..


మనలో చాలా మంది భగవంతుడు ఆంజనేయస్వామి పుట్టినరోజును జయంతి అని పిలుస్తారు. కానీ, అలా అనడం సరికాదు. హనుమంతుని పుట్టినరోజును జన్మోత్సవం అని పిలవాలి. అలాగే జయంతికి, జన్మోత్సావానికి అసలైన తేడా తెలుసుకోవాలి. జయంతి అనేది ఈ లోకంలో లేని వాళ్ల గురించి పుట్టినరోజు గురించి చెప్తారు. పురణాల ప్రకారం.. ఆంజనేయస్వామి చిరంజీవి కాబట్టి ఆయన పుట్టినరోజును జన్మోత్సవ్ అని పిలవాలి. 


జయంతి, జన్మోత్సవానికి వ్యత్యాసం!


జయంతి, జన్మోత్సవం అనే పదాల మధ్య ఉన్న ఈ పెద్ద ప్రాథమిక వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకొని..  హనుమంతుని జన్మదిన పండుగకు జన్మోత్సవం అనే పదాన్ని ఉపయోగించాలి. అలాగే హనుమాన్ జన్మోత్సవం అని పలకడానికి ఇతరులకు తెలియజేయాలి. అంతే కాకుండా మీకు, మీ కుటుంబసభ్యులకు హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు! 


Also Read: Surya Grahan 2022: సూర్య గ్రహణం వల్ల ఈ రాశుల వారి దశ తిరగబోతుంది!


Also Read: Vastu Tips: లక్ష్మీ దేవీ కటాక్షం పొందాలంటే ఈ వాస్తు చిట్కాలను తప్పనిసరిగా పాటించాల్సిందే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook