Extra Data Offer: ఈ ప్లాన్స్‌తో 5 GB ఎక్స్‌ట్రా డేటా మీ సొంతం

Thu, 21 Jan 2021-8:47 am,

ఇతర కంపెనీల నుంచి పోటీని తట్టుకుని నిలబడేందుకు టెలికాం కంపెనీలు నిత్యం ఏదో ఒక ఆఫర్ తీసుకొస్తుంటాయి. తాజాగా కొన్ని రీఛార్జ్ ప్లాన్స్‌తో 5 GB వరకు ఈ కస్టమర్లు డేటాను పొందవచ్చు. వోడాఫోన్ ఐడియా(Vodafone Idea) ప్రీపెయిడ్ ప్లాన్స్‌పై 5జీబీ డేటా అదనంగా అందిస్తోంది. అయితే వినియోగదారులు MyVi యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటేనే అదనపు డేటా బెనిఫిట్స్ లభిస్తాయి. 

Also Read: ​PPF: ఈ తేదీలోగా నగదు జమ చేస్తేనే వడ్డీ, ప్రయోజనాలు

వొడాఫోన్ ఐడియా(Vi) రూ.219 రీఛార్జ్ ప్లాన్. ఇది 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్. దీనిలో మీకు ప్రతిరోజు 1 జీబీ డేటా లభిస్తుంది. ఇందులో అదనంగా 2జీబీ డేటా లభిస్తుంది. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి.

వొడాఫోన్ ఐడియా(Vi) రూ.249 రీఛార్జ్ ప్లాన్. ఇది 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్. దీనిలో మీకు ప్రతిరోజు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఇందులో అదనంగా 5జీబీ డేటా లభిస్తుంది. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి.

Also Read: EPFO: ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను UMANG Appలో ఈజీగా చెక్ చేసుకోండి

వొడాఫోన్ ఐడియా(Vi) రూ.399 రీఛార్జ్ ప్లాన్. ఇది 56 రోజుల వ్యాలిడిటీ ప్లాన్. దీనిలో మీకు ప్రతిరోజు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఇందులో అదనంగా 5జీబీ డేటా లభిస్తుంది. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి.

Also Read: Cheapest Recharge Plan: కేవలం రూ.2కే 1 GB డేటా, కాల్స్.. ప్లాన్ వివరాలు

వొడాఫోన్ ఐడియా(Vi) రూ.599 రీఛార్జ్ ప్లాన్. ఇది 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్. దీనిలో మీకు ప్రతిరోజు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఇందులో అదనంగా 5జీబీ డేటా లభిస్తుంది. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. ఆ వారంలో ఉపయోగించని డేటాను వీకెండ్‌(వీకెండ్ రోల్ ఓవర్ బెనిఫిట్)లో వాడుకోవచ్చు.

వొడాఫోన్ ఐడియా(Vi) రూ.149 రీఛార్జ్ ప్లాన్. ఇది 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్. దీనిలో మీకు 2జీబీ డేటా లభిస్తుంది. ఇందులో అదనంగా 2జీబీ డేటా లభిస్తుంది. 300 ఎస్ఎంఎస్‌‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి ఈ రీఛార్జ్ ప్లాన్‌లో. వీఐ మూవీస్, టీవీ యాక్సెస్ లభిస్తుంది.

Also Read: ATM Safety Tips: ఏటీఎం సేఫ్టీ టిప్స్ సూచించిన ఎస్‌బీఐ

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link