SBI Alert For Customers: ATM Safety Tips: భారతదేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారుల భద్రత కోసం కొన్ని విలువైన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. పాస్‌వర్డ్ విషయంతో పాటు ఏటీఎం కేంద్రంలో ఎలా వ్యవహరించాలి అని తమ వినియోగదారులకు సూచనలు చేసింది. అయితే ఏటీఎం కార్డు వివరాలు గోప్యంగా ఉండేలా చూసుకుంటే, ఆన్‌లైన్ మోసాలతో పాటు పాస్‌వర్డ్ హ్యాకింగ్, కార్డ్ హ్యాకింగ్ సమస్యల నుంచి బయటపడవచ్చు.
ATM Safety Tips: ఏటీఎం సేఫ్టీ టిప్స్ సూచించిన ఎస్‌బీఐ