Cheapest Recharge Plan: కేవలం రూ.2కే 1 GB డేటా, కాల్స్.. ప్లాన్ వివరాలు

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను తమ కంపెనీ సిమ్ కార్డులు వాడేలా చేసేందుకు టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లను తీసుకువస్తాయి. రీఛార్జ్ ప్లాన్ల తేవడంలో కంపెనీలు తమ పోటీ కంపెనీలకు మించి యోచిస్తుంటాయి. పలు రకాల ప్రయోజనాలను అందించడానికి ప్రయత్నిస్తున్నాయి.

Cheapest Recharge Plans: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను తమ కంపెనీ సిమ్ కార్డులు వాడేలా చేసేందుకు టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లను తీసుకువస్తాయి. రీఛార్జ్ ప్లాన్ల తేవడంలో కంపెనీలు తమ పోటీ కంపెనీలకు మించి యోచిస్తుంటాయి. పలు రకాల ప్రయోజనాలను అందించడానికి ప్రయత్నిస్తున్నాయి.

1 /5

Cheapest Recharge Plans: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను తమ కంపెనీ సిమ్ కార్డులు వాడేలా చేసేందుకు టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లను తీసుకువస్తాయి. రీఛార్జ్ ప్లాన్ల తేవడంలో కంపెనీలు తమ పోటీ కంపెనీలకు మించి యోచిస్తుంటాయి. పలు రకాల ప్రయోజనాలను అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. Also Read: How To Secure Whatsapp: ఈ టిప్స్ పాటిస్తే మీ వాట్సాప్ డేటా సేఫ్

2 /5

ఇటీవల రిలయన్స్ జియో తన రీఛార్జ్ ప్లాన్లలో ఇతర నెట్‌వర్క్‌లకు ఉచిత కాల్‌లను అందించడం అందుకు నిదర్శనం. మీరు అతి చౌకైన డేటా ప్లాన్‌ల కోసం చూస్తున్నారా.. అయితే ఈ వివరాలు మీకోసమే. రూ.2కే 1 జీబీ డేటా ప్లాన్(Cheapest Recharge Plans)‌ పొందండి. వోడాఫోన్ ఐడియా(Vodafone Idea) 449 రూపాయలకు రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది.

3 /5

రూ.449 రీఛార్జ్ ప్లాన్ కింద మీరు కేవలం 2 రూపాయలకే 1 జీబీ డేటాను పొందవచ్చు. దీని వ్యాలిడిటీ 56 రోజులు. ఇందులో Vi వారు డబుల్ డేటాను అందిస్తున్నారు. ఈ ప్లాన్‌పై ప్రతిరోజూ 2GB డేటాకు బదులుగా 4GB డేటాను అందిస్తోంది. మొత్తంగా  Vodafone Idea 224 జీబీ డేటాను అందిస్తోంది. Also Read: ​Hike Messaging APP Shuts Down: హైక్ మెసేజింగ్ యాప్ సేవలు బంద్.. హైక్ మెసేంజర్ చరిత్ర ఇది..

4 /5

రూ.449తో రీఛార్జ్ చేసుకున్నారు. కదా మొత్తం 224 GB డేటాను పొందారు అంటే మీకు 1 జీబీ డేటా కేవలం రూ.2కు లభిస్తుంది. ఇది తక్కువ ధరలకు డేటా అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్ ఇదే. 

5 /5

ఈ ప్లాన్ వాడేవారు ఏదైనా నెట్‌వర్క్ నంబర్‌కు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఉచిత SMS లభిస్తాయి. వీటితో పాటు మీరు Vi సినిమాలు మరియు TV ని ఉచితంగా వీక్షించవచ్చు. వీకెండ్ డేటా రోల్ఓవర్ కూడా ఈ ప్లాన్‌కు వర్తిస్తుంది. Also Read: జనవరి 20 నుంచి Amazon గ్రేట్ రిపబ్లిక్ డే 2021 సేల్స్.. భారీ ఆఫర్లు

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x