Asli Monalisa Hot Pics: యెల్లో శారీలో అస్లీ మోనాలిసా.. అమ్మడి హాట్ అందాలు చూస్తే దిమ్మాక్ ఖరాబే!
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే అస్లీ మోనాలిసా ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తుంటారు. తాజాగా యెల్లో శారీలో మోనాలిసా హాట్ ట్రీట్ ఇచ్చారు.
అస్లీ మోనాలిసా బిగ్‌బాస్10 కంటెస్టంట్ కూడా. 2020 నుండి 2021 వరకు కలర్స్ టీవీలో నమక్ ఇస్స్క్ కాలో నటించారు. 2017లో విక్రాంత్ సింగ్ రాజ్‌పూత్ను ఆమె పెళ్లి చేసుకున్నారు.
తెలుగులో జగడం సినిమాలో 36-24-36 సాంగ్‌లో రచ్చ రచ్చ చేసిన భామ అస్లీ మోనాలిసానే. బోణి, నగరం వంటి చిత్రాల్లోనూ మోనాలిసా మెరిశారు.
పలు లో బడ్జెట్ చిత్రాలలో నటించిన అస్లీ మోనాలిసా.. బ్లాక్‌మెయిల్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. హిందీతో పాటు ఒడియా, భోజ్‌పురి భాషల్లో బోలేడు మూవీస్ చేశారు.
బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించిన అస్లీ మోనాలిసా.. కోల్‌కతాలోని అశుతోష్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. చదువు అనంతరం ఒడియా వీడియో ఆల్బమ్‌లలో నటిస్తూనే మోడల్‌గా ఎదిగారు.
21 నవంబర్ 1982లో వెస్ట్ బెంగాల్‌లో అంతరా బిస్వాస్ జన్మించారు. అంతరా బిస్వాస్ అంటే ఎవరికీ తెలియదు కానీ.. అస్లీ మోనాలిసా పేరు సుపరిచితమే.