Iswarya Menon Hot Pics: ఐశ్వర్య మీనన్ జబర్దస్త్ అందాలు.. చూపులతోనే చంపేస్తుందిగా!

Wed, 07 Jun 2023-8:52 pm,

ఐశ్వర్య మీనన్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. స్లీవ్ లెస్ టీ షర్ట్ , జీన్స్ వేసుకుని అందాలు ఆరబోశారు. అమ్మడి ఫొటోలకు కుర్రాళ్ల ఫిదా అవుతున్నారు.   

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఐశ్వర్య మీనన్.. నిత్యం తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ చెన్నై చిన్నది పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

తమిళంతో పాటు కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా ఐశ్వర్య మీనన్ మెరుస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో 2-3 సినిమాలు ఉన్నాయి.  

ఐశ్వర్య మీనన్ తెలుగులో సినిమాలు చేయకున్నా.. తమిళంలో అడపా దడపా సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు.   

1995 మే 8న తమిళనాడులోని ఈరోడ్‌లో ఐశ్వర్య మీనన్ జన్మించారు. ఐశ్వర్య కుటుంబం కేరళలోని చెందమంగళం నుంచి వచ్చి తమిళనాడులో సెటిల్ అయ్యారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link