బ్లాక్ టాప్‌లో బాలీవుడ్ బెబో..

Fri, 06 Mar 2020-2:38 pm,

బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్లలో స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ ఒకరు. బాలీవుడ్ ‘బెబో’గా పేరున్న కరీనా.. తాజాగా డెనిమ్ ప్యాంటుతో బ్లాక్ టాప్ ధరించారు. హాట్‌ లుక్‌లో కనిపించిన కరీనా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముంబైలోని బాంద్రాలో కరీనా కనిపించగానే కెమెరాకు పని చెప్పారు. ఇంకేం.. బ్లాక్ టాప్‌, డెనిమ్ ఔట్ ఫిట్‌లో బెబోను తమ కెమెరాల్లో బంధించారు. ఆ ఫొటోలు మీకోసం. 

లాల్ సింగ్ చద్ధాలో అమీర్ ఖాన్‌కు జోడీగా కరీనా కపూర్ కనిపించనున్నారు. సీక్రెట్ సూపర్ స్టార్ డైరెక్టర్ అద్వైత్ చందన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్రీ ఇడియట్స్ తర్వాత దాదాపు 11 ఏళ్లకు అమీర్, కరీనా జంటగా నటిస్తున్నారు. (All Pics Courtesy: Yogen Shah)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link