Malavika Mohanan: మాళవిక మోహనన్ అందాల మాయ.. ట్రెండీ లుక్‌లో మలయాళీ బ్యూటీ కిల్లింగ్

Wed, 26 Apr 2023-10:47 pm,

తమిళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మలయాళీ భామ మాళవికా మోహనన్. కోలీవుడ్‌లో ఈ అమ్మడుకు అవకాశాలు క్యూ కడుతున్నాయి.   

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలతో అభిమానులను అలరిస్తోంది.    

యంగ్ హీరోయిన్ మాళవికా అటు సినిమాలతో బిజీగా ఉంటూనే ఇటు సోషల్ మీడియాలోనూ ఇలా సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ నయా లుక్స్ తో ఆకట్టుకుంటోంది.    

ప్రభాస్-మారుతి కాంబోలో తెరకెక్కుతున్న కొత్త మూవీలో మాళవికాకు అవకాశం దక్కినట్లు ప్రచారం జరుగుతోంది.   

తాజాగా ఈ మలయాళ ముద్దుగుమ్మ ముంబైలో దర్శనమిచ్చింది. అల్ట్రా స్టైలిష్‌గా పోజులు ఇస్తూ.. నయా లుక్‌లో అదరగొట్టింది. లాంగ్ లెన్త్ స్లీవ్ మెస్మరైజ్ చేసింది. ఈ పిక్స్‌పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link