Raashii Khanna: రాశి ఖన్నా కిర్రాక్ పోజులు.. బ్యాక్‌ లెస్‌ పిక్స్‌తో బంపర్ ట్రీట్

Thu, 09 Mar 2023-12:00 am,

పారిస్ ట్రిప్‌లో ఓ హోటల్ బాల్కనీ బయట నుంచి ఫొటోలకు రాశి ఖన్నా కిర్రాక్ పోజులిచ్చారు.   

ఇటీవల ఈ ముదుగుమ్మ గ్లామర్ బౌండరీలు క్రాస్ చేస్తోంది. అందాల ఆరబోతకు సై అంటోంది.  

టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌పై కన్నేసింది ఈ బ్యూటీ. అక్కడ రీసెంట్‌గా ఫర్జీ అనే వెబ్ సిరీస్‌తో సూపర్ హిట్ అందుకుంది.  

ఈ వెబ్‌సిరీస్‌ మంచి పేరు తీసుకురావడంతో వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయట.   

తెలుగులో ఈ భామ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాపులు కావడంతో ప్రస్తుతం చేతిలో ఒక్క టాలీవుడ్ మూవీ కూడా లేదు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link