Samantha Dating: బాలీవుడ్ హీరోతో సమంత ప్రేమాయణం? త్వరలోనే రెండో పెళ్లి?

Mon, 25 Nov 2024-2:38 pm,

తన జీవితంలో జరిగిన చేదు పరిణామాన్ని సమంత మరిచిపోయేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ హీరోతో ప్రేమలో పడినట్లు సమాచారం

నటి సమంత ప్రేమలో పడింది ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ నటుడు, మలైకా అరోరా మాజీ బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్. అర్జున్‌, సమంత కలిసి పని చేయలేదు. కానీ వీరిద్దరి పెళ్లి పుకార్లు మాత్రం జోరుగా సాగుతున్నాయి.

నటి సమంత సామాజిక మాధ్యమాల్లో ఇటీవల ఓ కవితను పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన అర్జున్ కపూర్ ఆదర్శంగా ఉందని చెబుతూ కామెంట్‌ చేస్తూ ప్రశంసించాడు.

అర్జున్‌ కామెంట్ ద్వారా వారిద్దరి మధ్య ఎప్పటి నుంచో బంధం ఉందనే వార్తలు బయటకు వచ్చాయి. అర్జున్ కపూర్ సమంతతో రహాస్యంగా ప్రేమలో ఉన్నాడని చర్చ జరుగుతోంది.

అర్జున్‌ కపూర్‌తో ప్రేమలో ఉన్న విషయాన్ని సమంత కానీ.. అర్జున్‌ వర్గాలు కూడా ధ్రువీకరించలేదు. 

ప్రస్తుతం కొంత సినిమాలకు సమంత దూరమవగా.. అర్జున్‌ హిందీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

విడాకుల తర్వాత నాగచైతన్య రెండో వివాహం చేసుకుంటుండడంతో సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటే తప్పేమీ లేదని నెటిజన్లు చెబుతున్నారు.

శోభితతో నాగచైతన్య పెళ్లి తర్వాత సమంత కూడా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలని ఆమె అభిమానులు, నెటిజన్లు సూచిస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link