Sobhita Dhulipala: మోడ్రన్ డ్రెస్‌లో శోభిత ధూళిపాళ్ల మెరుపులు.. కేక పుట్టించే అందాలతో కిక్కే కిక్కు
ఈ రూమర్లపై ఇద్దరు అధికారికంగా స్పందించకపోయినా.. అప్పుడప్పుడు ఇద్దరు కలిసి కెమెరాకు చిక్కడం.. శోభిత ఇంస్టాగ్రామ్ పోస్టులకు చైతన్య లైక్‌లు కొట్టడం రూమర్లకు బలాన్ని చేకూర్చింది.
గుఢచారి సినిమాతో తెరంగేట్రం చేసిన తెలుగు అమ్మాయి శోభిత.. ఎక్కువగా నార్త్‌లోనే క్రేజ్ తెచ్చుకుంది.
ఓ వైపు బాలీవుడ్ వరుసగా సినిమాలు చేస్తూ.. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్‌ను అభిమానులతో పంచుకుంటోంది.
తాజాగా మైమరిపించే పిక్స్‌ను షేర్ చేసింది. మోడరన్ డ్రెస్‌లో క్రేజ్ లుక్స్‌తో అదగొట్టింది.
ఓ అవార్డుల వేడుక కోసం శోభిత ఇలా మోడరన్ లుక్‌లో మెరిసింది. లేటెస్ట్ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.