Tamannaah Latest Pics: శారీలో మిల్కీ బ్యూటీ మెరుపులు.. ఊరించే అందాలతో హోయలు

Thu, 12 Oct 2023-12:03 am,

ఈ ఏడాది ఆగస్టులో రెండు భారీ ప్రాజెక్ట్‌లతో ఆడియన్స్ ముందుకు వచ్చిన తమన్నా.. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లతో బిజీగా ఉంది.  

తమన్నా నటించిన జైలర్, భోళాశంకర్ బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్టులు ఒక రోజు వ్యవధిలో విడుదలయ్యాయి. జైలర్ హిట్ అవ్వగా.. భోళాశంకర్ ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయింది.  

తమన్నా డ్యాన్స్‌కు ఇండస్ట్రీలో ఓ క్రేజ్ ఉంది. హీరోలకు దీటుగా స్టెప్పులు వేస్తూ.. దశాబ్దానికి పైగా ఆడియన్స్‌ను అలరిస్తోంది.   

హ్యాపీ డేస్‌ మూవీతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న మిల్కీ బ్యూటీ.. దాదాపు టాప్‌ హీరోలు అందరితోనూ నటించింది.   

విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న తమన్నా.. పెళ్లి పీటలు ఎక్కేందుకు సమయం కోసం ఎదురుచూస్తోంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link