zainab revdjee: అఖిల్ అక్కినేనికి కాబోయే భార్య జైనబ్ ఫోటోలు చూశారా.. హీరోయిన్స్ కన్నా హాట్ గా..!

Tue, 26 Nov 2024-6:48 pm,

నాగార్జున తన తన ట్విట్టర్ ద్వారా.. తన కొడుకు అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రావడ్జీతో జరిగింది అని చెప్పిన సంగతి తెలిసిందే. “జైనబ్ మా ఫ్యామిలీలోకి రావడం సంతోషంగా ఉంది. ఈ యంగ్ కపుల్ కి మీ ఆశీర్వాదాలు అందించండి” అని పోస్ట్ పోస్ట్ చేసి అక్కినేని అభిమానులను ఖుషీ షి చేశారు. 

దీంతో ఈ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారగా.. అసలు ఈ అమ్మాయి ఎవరు అనే దాని పైన పెద్ద చర్చ జరుగుతుంది. ఇక ఈ అమ్మాయి స్కిన్ కేర్ అడ్వైజర్ అని తెలుస్తుండగా.. బ్యూటీ కేర్ రంగంలో ఆమెకు ఎన్నో కంపెనీలు ఉన్నాయి అని వినికిడి.

ఇక ఈమెకు సంబంధించిన ఎన్నో ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్.. అవుతున్నాయి. తాను స్కిన్ కేర్ రంగంలో గొప్ప వ్యాపారవేత్త కాగా.. తిన ఫోటోలు ఇప్పటికే.. కొన్ని బ్యూటీ బ్లాగ్స్ లో ఉన్నాయి.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. అక్కినేని వారికి కాబోయే కోడలు హీరోయిన్ కన్నా అందంగా ఉంది అని కామెంట్లు వినిపిస్తున్నాయి. 

అంతేకాకుండా ఈ అమ్మాయి ముస్లిం రిలీజియన్ సంబంధించిన వారు అని తెలుస్తోంది. లండన్, దుబాయిలో చదువుకున్న ఈమె తండ్రికి.. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి అని వినికిడి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link