Anasuya Photos: `జబర్దస్త్` ఫోటోలతో అదరగొడుతున్న యాంకర్ అనసూయ

Tue, 07 Sep 2021-5:41 pm,

అనసూయ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరలయ్యాయి.. హాట్ హాట్ ఫోజులతో ఆకట్టుకుంటున్న కొన్ని ఫోటోలు మీకోసం....

Photo courtesy : Instagram

బ్లాక్ సారీలో పోస్ట్ చేసిన ఫోటోలు అదిరిపోయాయి.. ట్రెండ్ ని ఫాలో అవ్వటమే కాదు నచ్చిన దుస్తువులను వేస్తూ ట్రెండ్ కూడా సెట్ చేస్తుంది ఈ జబర్దస్త్ యాంకర్.  Photo courtesy : Instagram

సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేసిన అనసూయ ఫోటోలతో ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. ముఖ్యంగా రెడ్ అండ్ క్రీం కలర్ సారీలో మాత్రం ఆదరగొట్టేసింది.

Photo courtesy : Instagram

బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో జబర్దస్త్ యాంకర్ అనసూయ ఫోటోలు యూసర్లను ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే వైరల్ అయ్యాయి.

Photo courtesy : Instagram

ట్రెడిషనల్ డ్రెస్ వేసిన, ఫ్యాషన్ డ్రెస్ లు వేసిన హాట్ ఫోజులతో అదరగోడుతుంది. 

Photo courtesy : Instagram

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link