Anchor Deepika Pilli: దీపికా పిల్లి మైండ్ బ్లోయింగ్ పిక్స్.. హద్దులు చెరేపిసిన బ్యూటీ యాంకర్

Sun, 20 Nov 2022-6:54 pm,

మాల్దీవుల ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.  

తాజాగా బ్లూ స్కీనరీలో బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోయే స్కిన్ షోతో హాట్ పిక్స్‌ను షేర్ చేసింది.  

గతంలో ఎన్నడూలేని విధంగా కాస్త హద్దులు చెరిపేస్తూ.. స్కిన్‌ షో ప్రదర్శించింది ఈ బుల్లితెర యాంకరమ్మ.  

ప్రస్తుతం ఈ బ్యూటీ యాంకర్ పిక్స్‌ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.   

ఇక ఇటీవలె సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన వాంటెడ్‌ పండుగాడ్‌ మూవీలో దీపికా పిల్లి హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో పేరు తీసుకురాలేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link