Anchor Sreemukhi: ఓ రేంజ్‌లో శ్రీముఖి హాట్ షో.. పిచ్చెక్కించే పిక్స్ చూశారా..!

Tue, 14 Mar 2023-1:17 am,

తన మాటల గారడీతో బుల్లితెర రాములమ్మగా బుల్లితెరపై క్రేజ్ తెచ్చుకుంది శ్రీముఖి.  

పటాస్ కామెడీ షోతో యాంకర్‌గా సత్తా చాటిన శ్రీముఖి.. అన్ని ఛానెల్స్‌లోనూ మెరిసింది.  

బిగ్‌బాస్ సీజన్-3లో ఎంట్రీ ఇచ్చిన రాములమ్మ.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో టైటిల్ కోసం చివరి వరకు పోటీ పడింది.  

శ్రీముఖి విన్నర్‌గా నిలుస్తుందని ఊహగానాలు వినిపించగా.. చివర్లో రాహుల్ విజేతగా నిలిచాడు.  

ఇక తాజాగా శ్రీముఖి జాలి లాంటి టాప్‌ ధరించి.. బ్రాలో ఎద అందాలు ఆరబోసింది. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి ఈ పిక్స్.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link