Anjeer 5 Benefits: అంజీర్ రోజుకు ఎన్ని తినాలి, ఏయే వ్యాధులు నిర్మూలించవచ్చు
రోజుకు ఎన్ని తినాలి
రోజుకు ఎన్ని అంజీర్ తినాలనేది ప్రధానంగా విన్పించే ప్రశ్న. రోజుకు డ్రై అంజీర్ 3-4 తినాలి. అదే పండ్లు అయితే 2-3 తినాలి.
స్ట్రాంగ్ బోన్స్
ఇందులో కాల్షియం, ఐరన్ పరిమాణం ఎక్కువ. దాంతో ఎముకలను పటిష్టంగా ఉంచుతుంది
బరువు నియంత్రణ
అంజీర్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దాంతో ఎక్కువసేపు ఆకలేయదు. ఫలితంగా బరువు నియంత్రణ ప్రక్రియలో అద్భుతంగా ఉపయోగపడుతుంది
కేన్సర్ నుంచి రక్షణ
అంజీర్‌లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. ఫలితంగా కేన్సర్ ముప్పును తగ్గిస్తుంది
గుండె వ్యాధుల్నించి రక్షణ
అంజీర్‌లో పొటాషియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ నియంత్రిస్తుంది. గుండె వ్యాధుల ముప్పు తగ్గిస్తుంది.
జీర్ణక్రియ మెరుగుపర్చడం
అంజీర్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దాంతో జీర్ణ వ్యవస్థను మెరుగుపర్చి తినే ఆహారం సక్రమంగా జీర్ణమయ్యేట్టు చేస్తుంది. మలబద్ధకం, ఎసిడిటీ, అజీర్తి సమస్యలు దూరమౌతాయి