Ashtalakshmi yoga: అష్ట లక్ష్మి అష్టయోగం.. ఈ రాశుల వారు మట్టిని పట్టుకున్న బంగారమే.. మీరున్నారా..?

Sun, 19 May 2024-8:56 pm,

హిందు ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని యోగాలు మనిషి జీవితంలో ఊహించని విధంగా మార్పులు తీసుకుని వస్తాయి. వీటిలో ముఖ్యంగా అష్ట లక్ష్మి  అష్టయోగం, గజకేసరి యోగం, త్రిగ్రహీ యోగం మొదలైనవిగా పండితులు చెబుతుంటారు. ఈ సమయంలో ఒక్కసారిగా పెనుమార్పులు సంభవిస్తాయి. 

ఈసారి అష్ట లక్ష్మి  అష్టయోగం అనేది నాలుగు రాశులలో ఏర్పడబోతున్నట్లు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ రాశుల వారు ఈ సమయంలో మట్టిని పట్టుకున్న అది బంగారంగా మారిపోతుందని చెప్తున్నారు. అలాంటి గొప్ప యోగం ఏర్పడే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభం రాశి.. ఈ రాశివారికి దశ మారబోతుంది. ఈ సమయంలో వీరు ఎలాంటి కార్యక్రమాలు చేసిన అందులో విజయాలు సాధిస్తారు. ఇప్పటి వరకు ఏపనైతే కాలేదని చింతిస్తారో.. ఈ సమయంలో అది పూర్తవుతుంది. పెళ్లియోగంకు అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి.

వృశ్చిక రాశి.. ఈ రాశి వారికి జీవితంలో ఊహించని పెనుమార్పులు సంభవిస్తున్నాయి. కోర్టుకేసులలో విజయం సాధిస్తారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బులు మరల మీకు వచ్చి చేరతాయి. కుటుంబం నుంచి మంచి సపోర్టు అందుతుంది.

సింహారాశి.. ఈ రాశి వారు మహర్జతకులుగా అని చెప్పవచ్చు. వీరి సంతానం జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. గొప్ప వాహానయోగంకు అవకాశం ఉంది. వీరు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారని చెప్తుంటారు.

కర్కాటక రాశి.. ఈ రాశి వారు నూతన ఇళ్లు కొనుగోలుకు ప్లాన్ లు చేస్తుంటారు. డబ్బులు, విలువైన వజ్రాల వ్యాపారంలో పుష్కలంగా సంపాదిస్తుంటారు. విదేశీ యానానికి కూడా అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి.  ఈ సమయంలో వీరు కొత్త కార్యక్రమాలు స్టార్ట్ చేయడం మంచిది.

జ్యోతిష్య పండితులు ముఖ్యంగా మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి కొన్ని రెమీడిలు కూడా సూచిస్తున్నారు. ప్రతిరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి అక్కడ నల్లచీమలకు చక్కెర వేయడం చేయాలి. పేదలకు చేతనైనంతా ఆహారం,తాగునీటి వసతిని కల్పిస్తే మంచి యోగం కల్గుతుందని పండితులు చెప్తున్నారు. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link