Rukshar Dhillon Pics: హద్దుల కంచె దాటేసిన రుక్సర్‌ ధిల్లాన్‌.. మొత్తం కనిపించేలా..!

Tue, 17 May 2022-2:00 pm,

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రుక్సర్‌ ధిల్లాన్‌.. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ పోస్ట్ చేసి అభిమానులకు టచ్‌లోనే ఉంటున్నారు. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలలో రుక్సర్‌ చాలా హాట్‌గా ఉన్నారు.   

విశ్వక్ సేన్ తాజా చిత్రం 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమాలో రుక్సర్‌ ధిల్లాన్‌ నటించారు. ఈ సినిమాలో ఆమె నటన, అందంకు ఫాన్స్ ఫిదా అయ్యారు. 

కృష్ణార్జున యుద్ధం సినిమా హిట్ అయినా రుక్సర్‌ ధిల్లాన్‌కు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తరువాత ఏబీసీడీ సినిమాలో నటించారు. 

'నాచురల్ స్టార్' నాని హీరోగా వచ్చిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో రుక్సర్‌ ధిల్లాన్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.   

ఆశిష్ రాజ్ కథానాయకుడుగా వచ్చిన 'ఆకతాయి' సినిమాతో రుక్సర్‌ ధిల్లాన్‌ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మొదటి సినిమా అంతగా ఆడకపోవడంతో ఆమెకు పెద్దగా పేరు రాలేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link