Babar Azam Love Story: జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్.. అచ్చం కోహ్లీ భార్యలా ఉందే.. పిక్స్ చూశారా..!

Mon, 10 Jun 2024-1:29 pm,

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం పాకిస్థాన్ 20 ఓవర్లలో 113 రన్స్‌కే పరిమితమైంది.   

పాక్ కెప్టెన్ బాబర్ ఆజం 13 రన్స్‌కే ఔట్ అయ్యాడు. టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌కు ఇది వరుసగా రెండో ఓటమి.  

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేన్ విలియమ్సన్ తన ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు అని బాబర్ ఆజం చెప్పాడు.   

విరాట్ భార్య అనుష్క శర్మను పోలి ఉండే పాక్ మోడల్ కంపెనీకి చెందిన నటి హనియా అమీర్‌తో బాబర్ డేటింగ్‌లో ఉన్నాడు.  

హనియాను పాకిస్థాన్ ఫ్యాన్స్ 'అనుష్క శర్మ' అని పిలుస్తారు. జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్ చేస్తున్నాడంటూ రుమర్లు సృష్టించారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link