Best Smartphone Diwali Offer: దీపావళీ మొబైల్‌ ఆఫర్‌.. ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.13,999కే కొత్త SAMSUNG Galaxy S23 FE స్మార్ట్ ఫోన్..

Fri, 25 Oct 2024-9:44 pm,

ఎప్పటినుంచో అత్యంత తగ్గింపు ధరలో SAMSUNG Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సువర్ణ అవకాశం.. ఈ మొబైల్ దీపావళి సందర్భంగా ఎప్పుడు పొందలేని ప్రత్యేకమైన తగ్గింపుతో అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్ పై లభిస్తున్న ప్రత్యేకమైన ఆఫర్స్ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.   

ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ మింట్ కలర్ తో పాటు మూడు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా రెండు విభిన్న స్టోరేజ్ ఆప్షన్స్లో లభిస్తోంది. ఇందులోని బేస్ వేరియంట్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ని కలిగి ఉంటే.. టాప్ వేరియంట్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో లభిస్తోంది.   

దీపావళి సందర్భంగా ఫ్లిఫ్‌కార్ట్‌ SAMSUNG Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ లోని బేస్ వేరియంట్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. మార్కెట్లో దీని MRP ధర రూ.79,999 కాగా ఈ దివాలి ఆఫర్స్ లో భాగంగా ఏకంగా 64% తగ్గింపుతో లభిస్తుంది.   

ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న 64% తగ్గింపు ఆఫర్ పోను కేవలం రూ.28,999కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ పై అదనంగా కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా అత్యధికంగా క్రెడిట్ కార్డుతో డిస్కౌంట్ పొందాలనుకునేవారు ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో బిల్ చెల్లిస్తే దాదాపు 5% తగ్గింపు లభిస్తుంది.   

అలాగే దివాలి సందర్భంగా ఫ్లిఫ్‌కార్ట్‌ దీనిపై ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.15 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ పొందడానికి తప్పకుండా వినియోగిస్తున్న పాత మొబైల్ ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ కండిషన్ను బట్టి డిస్కౌంట్ లభిస్తుంది. 

ఇక ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్ పోను కేవలం రూ.13,999కే SAMSUNG Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ పొందవచ్చు. దీనిపైన ఉన్న మరిన్ని దీపావళి డిస్కౌంట్ ఆఫర్స్ పొందడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link