Best Video Games: నాటికీ నేటికీ బెస్ట్ గేమ్స్ ఇవే!
మారియో గేమ్ ప్రియులకు రేసింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించిన గేమ్ ఇది. (Photograph:Twitter)
సూపర్ మారియో గురించి గేమింగ్ ప్రియులకు తెలిసే ఉంటుంది. ఇది ఒక ట్రెండ్ సెట్టర్. (Photograph:Instagram)
స్పేస్ ఇన్వేడర్ చాలా సింపుల్ గేమ్. కానీ చాలా మంది ఇష్టపడే గేమ్ ఇది. (Photograph:Facebook)
1982 నుంచి1992 వరుకు అంటే దశాబ్దం వరకు బెస్ట్ సెల్లర్ వీడియో గేమ్ ఇదే. (Photograph:Twitter)