Ariyana Glory: రెడ్ టాప్ లో గ్లామర్ గేట్లు తెరిచిన అరియానా, హాట్ పిక్స్ వైరల్

Tue, 09 Apr 2024-8:49 pm,

బిగ్ బాస్ బ్యూటీ అరియానా మరోసారి అందాల గేట్లు తెరిచింది. గ్లామర్ ఆరబోస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్నాయి.   

ఈ బ్యూటీ రోజురోజుకు అందాల హద్దులను దాటేస్తూ నెట్టింట సెగలు పుట్టిస్తోంది. రీసెంట్ గా ఈ భామ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి.   

 ఆర్జీవీతో ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఫేమస్ అయింది  ఈ బ్యూటీ.  

ఆ తర్వాత బుల్లితెర పాపులారిటీ షో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తనదైన అందం, ఆటతో ఫినాలే వరకు వెళ్లింది.   

ప్రస్తుతం పలు షోలు, షార్ట్ ఫిల్మిమ్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link