Ariyana Glory: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న బిగ్‌ బాస్‌ బ్యూటీ అరియానా.. పింక్‌ డ్రెస్‌లో పిచ్చెక్కించే పోజులు

Thu, 11 Jan 2024-12:11 am,

బిగ్ బాస్ సీజన్‌-4 షోతో బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది అరియానా. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి ట్రెండింగ్‌లో వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ వెంటనే బిగ్‌ బాస్ షోలో ఛాన్స్ కొట్టేసింది.  

మిగిలిన హౌస్ మేట్స్‌కు గట్టి పోటీ ఇస్తూ.. చక్కగా ఆడింది. టాప్-5 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.   

ఆ క్రేజ్‌ కంటిన్యూ చేస్తున్న అరియానా.. ఫొటోషూట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తనలోని కొత్త కోణాలను పరిచయం చేస్తూ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తోంది.  

పింక్ ట్రెండ్ వేర్‌లో థైస్‌ అందాలను ఆరబోస్తూనే.. ఎద ఎత్తులను కవ్వించింది. అరియానా పిక్స్‌పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.   

అప్పుడప్పుడు టీవీ షోలలో గెస్ట్‌గా కనిపిస్తున్న అరియానా.. నెట్టింట మాత్రం ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను పెంచుకోవడంపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link