Amyra Dastur HOT Pics: అందాల ఉక్కపోత పోయిస్తున్న రాజ్ తరుణ్ హీరోయిన్.. మరీ ఇంతలానా..!

Fri, 19 Apr 2024-1:34 pm,

2013లో వచ్చిన 'ఇస్సాక్' అనే బాలీవుడ్ సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది అమైరా దస్తూర్.   

ధనుష్ హీరోగా నటించిన 'అనేగన్(2015)' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.  

ఆ తర్వాత జాకీ చాన్‌తో కలిసి 'కుంగ్ ఫూ యోగా' అనే సినిమాలో నటించి మెప్పించింది.   

'మనసుకు నచ్చింది' అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2018లో రాజ్ తరుణ్ సరసన 'రాజుగాడు' అనే సినిమాలో నటించింది.   

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అబిమానులతో పంచుకుంటూ ఉంటుంది.   

రీసెంట్ గా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట మంట పుట్టిస్తున్నాయి. ఈ అమ్మడు అందాలకు కుర్రాళ్ల మైమరచిపోతున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link