Disha Patani Latest Photoshoot: దిశా పటానీని ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా, గుండె ఆగిపోవచ్చు కూడా
దిశా పటానీ బిజీ షెడ్యూల్ ఉన్నా సరే..వర్కవుట్ సెషన్ మాత్రం వదలదట. అదే తన అందమైన పిజిక్ రహస్యం. ఇన్‌స్టాగ్రామ్‌లో వెయిట్ లిఫ్టింగ్, ఏరియల్ మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ ఫోటోల్ని పోస్ట్ చేస్తుంటుంది.
దిశా పటానీ బోల్డ్‌నెస్ , ఏ ఆఛ్చాదన లేని కాళ్లు మొత్తం హాట్ హాట్‌గా సెగలు రేపుతున్నాయి. దిశా పటానీ తన ఫోటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగానే అభిమానుల గుండె లయ తప్పేసింది.
దిశా పటానీ ధరింిన చొక్కా కాస్తా పైకి లాగేసుంది. దాంతో పైనుంచి కింది వరకూ అంతా స్పష్టంగా దర్శనమిస్తోంది. దిశా పటానీ త్వరలో సిద్ధార్ధ మల్హోత్రా, రాశి ఖన్నా నటించిన యోద్దాలో కన్పించనుంది. మరోవైపు సూర్యతో కలిసి సూర్య 42లో కూడా నటించనుంది.
ఫోటోషూట్‌లో నడిరోడ్డుపై వర్షంలో తడుస్తూ పడుకుని తన బోల్డ్‌నెస్ ప్రదర్శిస్తోంది.
ఈ ఫోటోల్లో వర్షం చినుకుల్లో తడుస్తూ తన బోల్డ్‌నెస్‌ను మరింతగా చూపిస్తూ అబిమానుల్ని వెర్రెక్కిస్తోంది. అందుకే ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి
ఇటీవలే తన లేటెస్ట్ పోటోషూట్‌ని అభిమానులతో పంచుకుంది దిశా పటానీ. ఈ ఫోటోలు చూసి నెటిజన్ల గుండె లయ తప్పేసిందట
బాలీవుడ్ బోల్డ్ నటి దిశా పటానీ తన గ్లామరస్, బికినీ ఫోటోషూట్ విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.