Janhvi Kapoor Pics: మరోసారి రెచ్చిపోయిన జాన్వీ కపూర్.. బిగుతైన ఎద అందాలు చూపిస్తూ..!

Mon, 20 Jun 2022-9:12 pm,

తాజాగా జాన్వీ కపూర్ పోస్ట్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి.  బిగుతైన ఎద అందాలు చూపిస్తూ కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తున్నారు.   

జాన్వీ కపూర్ సినిమా షూటింగుల‌తో ఎంత బిజీగా ఉన్నా.. సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌‌గా ఉంటారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన సినిమా, వెకేషన్‌కు సంబందించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు.  

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్.. కొన్నేళ్లుగా తెలుగు ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు కోడై కూసాయి. ఓ స్టార్ హీరో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతన్నట్టు సమాచారం.   

దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీ, హెలెన్, మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమాల్లో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ అమ్మడు ఓ వైపు బాలీవుడ్‌లో దూసుకుపోతూనే మరోవైపు సౌత్‌పై కూడా ఫోకస్‌ పెట్టారు.  

జాన్వీ కపూర్ తన అందం, నటనతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జాన్వీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.   

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి సినిమా 'ధడక్' హిట్ కావడంతో.. జాన్వీకి వరుస ఆఫర్లు వచ్చాయి.     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link