Ilachi Remedies: రోజుకు కేవలం 2 ఇలాచీలు తింటే కలలో సైతం ఊహించని లాభాలు
ఇలాచీ రోజు క్రమం తప్పకుండా తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గించుకునే ప్రక్రియలో అద్భుతంగా దోహదపడుతుంది. శరీరంలో పేరుకున్న కొవ్వు కరుగుతుంది.
రోజూ రాత్రి పడుకునేటప్పుడు 2 ఇలాచీలు నమిలి తినడం అలవాటు చేసుకుంటే నోటి దుర్వాసన దూరమౌతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది
రోజూ రాత్రి పడుకునే ముందు 2 ఇలాచీలు నోట్లో పెట్టుకోవాలి. నెమ్మది నెమ్మదిగా నములుతూ మింగుతుండాలి. ఇలా చేయడం వల్ల నిద్ర కూడా అద్భుతంగా పడుతుంది.
రాత్రి పడుకునే ముందు ఇలాచీ తినడం అలవాటు చేసుకుంటే గ్యాస్, కడుపు సమస్యలు దూరమౌతాయి నోటి నుంటి దుర్వాసన పోతుంది. శరీరంలోని ఇతర అవయవాలు మెరుగ్గా మారతాయి