Reducing Belly Fat In 7 Days: బెల్లీ ఫ్యాట్‌ను సులభంగా కరిగించే టీలు ఇవే..7 రోజుల్లో సన్నని నడుము మీ సొంతం..
ప్రతి రోజు పసుపుతో తయారు చేసిన టీని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు, ఇందులో కర్కుమిన్ అనే మూలకం లభిస్తుంది. కాబట్టి ఈ టీని ఉదయం, సాయంత్రం రెండు పూటలు తాగితే సులభంగా వేగంగా బరువు తగ్గుతారు.
గ్రీన్‌లో శరీరానికి కావాల్సిన యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. ప్రతి రోజు ఈ టీని తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడానికి కూడా సహాయపడుతుంది.
శరీర బరువును, బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడానికి లెమన్ టీ కూడా చాలా ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులను కూడా సులభంగా దూరం చేస్తాయి.
బెల్లీ ఫ్యాట్ ప్రభావంతంగా కరిగించేందుకు ఉసిరి టీ కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా శరీర బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
తరచుగా పొట్ట సమస్యలో బాధపడేవారు ప్రభావంతంగా కొత్తిమీర టీ సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు సులభంగా బెల్లీ ఫ్యాట్‌ను కూడా కరిగిస్తాయి. కాబట్టి తప్పకుండా ఓ సారి ట్రై చేయండి.