Deepthi Sunaina: కొత్త ప్రేమలో బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోలతో చెప్పేసిన దీప్తి సునయన

Thu, 16 Mar 2023-2:33 am,

బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన తరువాత సినిమా ఆఫర్లు వచ్చినా నో చెప్పింది.  

అప్పుడప్పుడు బుల్లితెరపై మెరుస్తూ.. నిత్యం సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటోంది.  

ప్రైవేట్ ఆల్బమ్స్‌తో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది.  

యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్‌కు బ్రేకప్ చెప్పిన దీప్తి.. మరో ప్రేమలో పడింది. లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ.. పుస్తకాలతో ప్రేమలో క్యాప్షన్ ఇచ్చింది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link