Dussehra Navratri: 104 ఏళ్ల తర్వాత నవరాత్రుల్లో అద్భుతం.. ఈ రాశుల వారి ఇంట్లో ధన ప్రవాహాం, ప్రభుత్వ ఉద్యోగం పక్కా..
అశ్వయుజ మాసంలో దేవీనవరాత్రులను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. ఈ క్రమమంలో అక్టోబరు 3 నుంచి 12 వరకు శరన్నావరాత్రి ఉత్సవాలు వేడుకగా జరగనున్నాయి. అయితే.. దుర్గాదేవీ ఆశీస్సులతో కొన్ని రాశుల వారికి గొప్ప యోగాలు సిధ్దించనున్నాయి.
కొన్ని వందల ఏళ్ల తర్వాత ఈ సారి నవరాత్రులలో గొప్పయోగాలు సంభవిస్తున్నాయి. దీని ప్రభావం పన్నెండు రాశులపై కూడా ఉంటుంది. అందు వల్ల కొన్ని రాశుల వారికి మాత్రం అత్యంత అనుకూలమైన ప్రభావం కల్గుతుంది.నవరాత్రులలో చాలా మంది అమ్మవారిని ప్రత్యేకంగా పూజించుకుంటారు.
తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకమైన అలంకారాలు, తొమ్మిది నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు. చెడుపై మంచి గెలిచిన దానికి గుర్తుగా మనం దసరాను జరుపుకుంటాం. ఇదే రోజున రావణుడ్ని రాముడు సంహారించాడని చెబుతుంటారు. ఈ క్రమంలో అక్టోబరు 3 నుంచి కొన్ని రాశుల జీవితం మారిపోనుంది.
మేష రాశి.. ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం కల్గనుంది. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాలన్ని దూరమౌతాయి. మీ జీవితంలో అనుకొని విధంగా డబ్బులు వచ్చిపడతాయి. లాటరీలు తగిలే అవకాశం ఉంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమౌతాయి.
మిథునం..ఈ రాశివారికి నవరాత్రియోగం వల్ల ఆకస్మిక ధనలాభం కల్గుతుంది. తండ్రివైపు నుంచి వివాదంలో ఉన్న ఆస్తులు మీ సొంతమౌతాయి. కోర్టుకేసులలో విజయాలు సాధిస్తారు. మీ బంధువలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తారు.
ధనస్సురాశి.. ఈ రాశి వారికి ఈ నవరాత్రులలో లాటరీలు తగిలే అవకాశం ఉన్నట్లు కన్పిస్తుంది. మీరు ఎన్నోరోజుల నుంచి ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగం కల ఇప్పుడు నెరవేర బోతుంది. మీ వల్ల లాభం పొందిన వారు మీకు అండగా ఉంటారు.
తులరాశి..ఈ రాశి వారికి కూడా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడి అఖండ ధనలాభంను తెచ్చిపెడుతుంది. మీరు ఇన్నాళ్లు పడిన కష్టం అంతా .. మీకు డబ్బుల రూపంలో వస్తుందని చెప్పుకొవచ్చు. కొత్త ఇళ్లను కొనుగోలు చేస్తారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)