Rangoli 2025: న్యూ ఇయర్‌ రోజు ముగ్గు రానివారు కూడా సులువుగా ఈ రంగోళి వేయండి..

Tue, 31 Dec 2024-10:36 pm,

వాకిట్లో ముగ్గులు అందంగా కనిపిస్తాయి. లక్ష్మిదేవి ఆ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అంటారు.  

అందుకే మన హిందూ సంప్రదాయంలో ముగ్గుకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది.  

ఈ పండుగలు ప్రత్యేకంగా న్యూ ఇయర్‌, సంక్రాంతి వచ్చిందంటే రంగులు వేసుకుంటారు.  

రకరకాల ముగ్గులు వేసి రంగులు అద్దుతారు. అయితే, ఇలాంటి ముగ్గులు వేస్తే మీ వాకిలి బాగుంటుంది.  

చుక్కలు లేకుండా, మెలికలు ఎక్కువగా తిప్పకుండా ఈ ముగ్గులు వేసుకోవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link