Eesha Rebba Photos: చిట్టి బ్లాక్ గౌనులో ఈషా రెబ్బ టీజింగ్.. ఒంపులన్నీ కనిపించేలా హాట్ ట్రీట్!

Fri, 21 Apr 2023-4:30 pm,

తెలుగమ్మాయి ఈషా రెబ్బా టాలీవుడ్ లో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించినా కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వలేదు అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అటు తమిళ, మలయాళ సినిమాల్లో సైతం ఆమె నటించేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు.

 

 తెలుగులో ఆమెను గుర్తించక పోయినా తమిళ, మలయాళ సినీ పరిశ్రమల వారు గుర్తించి మంచి అవకాశాలు ఇస్తున్నారు.   

 

ఇక ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో మరింత క్రేజ్ పెంచుకునేందుకు గాను తన హాట్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ వస్తోంది.   

 

తాజాగా బ్లాక్ డ్రెస్సులో మెరుస్తున్న ఆమె ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా అది విపరీతంగా వైరల్ అవుతుంది. అంతేకాదు ఆ వీడియోకి సంబంధించిన ఫోటోలను స్క్రీన్ షాట్లను తీసి మరీ షేర్ చేస్తున్నారు.   

 

ఆమె అభిమానులు ఇక ఆ వీడియోని, ఫోటోలను చూసి కొందరు అభిమానులు రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. ఆమె అందంతో చంపేస్తుందని అంటూ కామెంట్లు చేస్తున్నారు మీరు చేయండి 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link