Epfo Good News: ప్రతి ప్రైవేటు ఉద్యోగి గంతేసే వార్త.. ప్రతి నెల EPF నుంచి రూ.9,000 పెన్షన్ పొందండి..
ప్రైవేటు ఉద్యోగులు పదవి విరమణ తర్వాత కూడా ప్రతి నెల తగిన పెన్షన్ పొందవచ్చు. దీనిని సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ ద్వారా పొందవచ్చు. అయితే ఈ పథకం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులు కూడా ప్రతి నెల పెన్షన్ పొందే సదుపాయాన్ని అందిస్తోంది.
EPFO అందించే అద్భతమైన పథకాల్లో భాగంగా ఈ సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ (EPFO Superannuation Pension) ఒకటి.. అయితే ఈ పెన్షన్ పొందడానికి ముందుగా ఉద్యోగి తన ఉద్యోగ కాలంలో తప్పకుండా జీతంలో కొంతైనా EPF పెన్షన్ నిధికి జమ చేయాల్సి ఉంటుంది.
ఇలా పెన్షన్ నిధికి జామ చేసి.. దాదాపు ఉద్యోగికి 58 సంవత్సరాలు నిండిన తర్వాత పదవి విరమణ పొందితే ఈ సూపర్‌యాన్యుయేషన్ పథకం ద్వారా ప్రతి నెల పెన్షన్ లభిస్తుంది.
ఈ సూపర్‌యాన్యుయేషన్ పథకం కింద ఉద్యోగి తప్పకుండా EPFO (Employees' Provident Fund Organisation) నిధికి దాదాపు జీతంలో 12 శాతం వరకు జమ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ప్రతి నెల ప్రత్యేకమైన పెన్షన్ లభిస్తుంది.
ఈ సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ (EPFO Superannuation Pension) పొందడానికి EFO ఇటీవలే కొన్ని నిబంధనలను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ఈ పెన్షన్ పొందాలంటే తప్పకుండా ఉద్యోగి కనీసం దాదాపు 10 ఏళ్లైనా జాబ్ చేయాల్సి ఉంటుంది.
అలాగే ఈ సూపర్‌యాన్యుయేషన్ పథకం ద్వారా పెన్షన్ పొందడానికి ఉద్యోగి తమ జీతం నుంచి దాదాపు రూ.500 అయినా.. EPFO పెన్షన్ నిధికి జమ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పెన్షన్ కింద ప్రతి పదవి విరమణ చేసిన ప్రైవేటు ఉద్యోగి రూ.9,000 పెన్షన్ పొందవచ్చు.
సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ పొందడానికి.. ఏ ఉద్యోగైతే ఈ పెన్షన్ పథకం కింద పెన్షన్ పొందాలనుకుంటున్నాడో.. ఉద్యోగి తన పదవీ విరమణకు ముందు EPFO కి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ (EPFO Superannuation Pension) అనేది ఉద్యోగి జీతం నుంచి జమ చేసిన డబ్బును అధారంగా తీసుకుని.. EPFO ప్రత్యేకమైన పెన్షన్‌ను అందిస్తుంది. పదవి విరమణ తర్వాత ఉద్యోగులు ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుని ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది.