Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం ధరలు, Silver Price
Gold Price Today 15 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మిశ్రమంగా నమోదు అవుతున్నాయి. పసిడి ధరలు పెరగగా వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. ఈ నెలలో బంగారం ధర ఏడాది కనిష్ట ధరలు నమోదు చేయగా, వెండి మాత్రం ఆల్ టైమ్ గరిష్ట ధరలను తాకింది. తాజాగా ధర స్వల్పంగా దిగొచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ (Gold Price In Hyderabad) మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. తాజాగా రూ.180 మేర పెరగడతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.45,830 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.160 పెరగడంతో బంగారం ధర రూ.42,010 అయింది.
Also Read: SBI Annuity Scheme: ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయండి, ప్రతినెలా SBI మీకు ఆదాయాన్ని అందిస్తుంది
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. తాజాగా రూ.170 మేర బంగారం ధర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,170 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,160కి చేరింది.
Also Read: Taxpayers Alert: మార్చి 31వ తేదీలోగా ఈ పనులు మీరు పూర్తి చేయాలని మరువొద్దు
బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల వెండి ధర రూ.700 మేర తగ్గగా, తాజాగా 1 కేజీ వెండి ధర రూ.66,900 వద్ద మార్కెట్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర పెరిగింది. తాజాగా రూ.700 మేర ఎగసింది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.71,400 అయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook