Gold Price Today, 30 March 2021: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం ధరలు, వెండి ధరలు పైపైకి

Tue, 30 Mar 2021-8:46 am,

Gold Price Today 30 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి దిగొచ్చాయి. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు మిశ్రమంగా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర స్థిరంగా ఉండగా, ఢిల్లీలో వెండి ధర భారీగా పెరిగింది.

Also Read: Prabhas New Car Photos: రెబల్ స్టార్ ప్రభాస్ లగ్జరీ కారు, బాహుబలికి సింహాసనంలా ఉందన్న ఫ్యాన్స్

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Price In Hyderabad) మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.230 మేర దిగిరావడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.41,700కి పడిపోయింది.

Also Read: ITR Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టాలు, కొత్త నియమాలు ఇవే, ఎవరిపై ప్రభావం

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,070గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,070 వద్ద మార్కెట్ అవుతోంది.

Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, LTC, మార్చి 31 తుది గడువు

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధర రూ.1000 మేర భారీగా పెరగడంతో తాజాగా 1 కేజీ వెండి ధర రూ.65,700 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్థిరంగా ఉంది. తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.69,300 వద్ద మార్కెట్ అవుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link