Happy Mothers Day 2024: హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు, కోట్స్ ఇలా సోషల్ మీడియా ద్వారా పంపండి..
నా ప్రియమైన అమ్మాకు మాతృ దినోత్సవం మీకు శుభాకాంక్షలు.. మీ ప్రేమకు, మీ త్యాగాలకు, సపోర్ట్‌కు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు నాకు ప్రపంచంలోనే ఉత్తమ అమ్మ.
అమ్మా, మీరు నా జీవితంలో ఒక దీపస్తంభం లాంటివారు. మీ వెలుగులో నేను ఎప్పుడు సరైన మార్గంలో నడుస్తాను.
నా జీవితాన్ని అందంగా మార్చినందుకు ధన్యవాదాలు అమ్మా. మీరు నాకు స్ఫూర్తి, నా బలం.. మీకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
ప్రపంచంలోని ఏ ప్రేమతోనూ పోల్చలేని మీ ప్రేమకు ధన్యవాదాలు అమ్మా.. మీరు నాకు ప్రత్యేకమైన వ్యక్తి. మదర్స్ డే శుభాకాంక్షలు
మీరు నాకు నేర్పించిన అన్ని జీవిత పాఠాలకు ధన్యవాదాలు అమ్మా.. మీరు నాకు గొప్ప గురువు.. మదర్స్ డే శుభాకాంక్షలు
అమ్మా, మీరు నాకు ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోరకుంటూ.. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
ఒక తల్లి ఒక పిల్లవాడికి మొదటి ఉప్యాధ్యుయురాలు.. ఆమెకు ఇచ్చే జ్ఞానం ఎప్పటికీ గుర్తుంతుండి పోతుంది." - మార్గరెట్ హెర్రింగ్
ఒక తల్లి ఒక పిల్లవాడికి ఒక బహుమతి, ఒక బలం, ఒక స్నేహితురాలు.- ఎర్మా బాంబెక్
"ఒక తల్లి ఒక పిల్లవాడికి ఒక కలల నిర్మాత." - బ్రియానా స్టీవెన్స్
"అమ్మ ఒక వెలుగు, ఒక ఊపిరి, ఒక ఆశ..అమ్మ ఒక అభయం, ఒక తోడు..అమ్మ ఒక ప్రేమ, ఒక త్యాగం, ఒక బంధం..అమ్మ ఒక కల, ఒక ధైర్యం, ఒక జీవితం..అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే, అమ్మ ప్రేమ ఎంతటిదో చెప్పలేం."