Happy Ugadi 2024: క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, కోట్స్ సోషల్ మీడియా ద్వారా పంపండి..
"క్రోధి నామ సంవత్సరంలో కొత్త ఆశలతో, కొత్త కలలతో మీ జీవితం ఆనంద మయం కావాలి."
"పాత సంవత్సరం భారాలను వదిలి, కొత్త సంవత్సరంలో ముందుకు సాగాలని కోరుకుంటూ.. శ్రీక్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు"
"ప్రతి క్షణం ఒక కొత్త అవకాశం.. క్రోధినామ సంవత్సరంలో మీ జీవితంలో అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకోండి."
"క్రోధి నామ సంవత్సరంలో మీ కోపాన్ని శక్తిగా మార్చుకుని.. మీ లక్ష్యాలను చేరుకోండి."
"క్రోధినామ సంవత్సరంలో ధైర్యంగా ముందుకు సాగుతూ, మీ కలలను నెరవేర్చుకోండి.."
"ప్రేమ, శాంతి, సంతోషం మీ జీవితాన్ని నింపాలని కోరుకుంటూ.. శ్రీ క్రోధి నామ సంవత్సరం మీకు శుభం కలిగించాలి."
"క్రోధినామ సంవత్సరంలో, మీ జీవితంలోని ప్రతి అధ్యాయం ఒక అద్భుత కథలా మారాలని కోరుకుంటున్నాం."
"కృతజ్ఞతతో జీవించండి, ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. అప్పుడే క్రోధినామ సంవత్సరం మీ జీవితంలో ఆనందాన్ని నింపుతుంది"
"మీరు ఎంచుకున్న మార్గంలో వస్తున్న ఆటంకాలు తొలగిపోవాలని కోరుకుంటూ..క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు"
"క్రోధినామ సంవత్సరంలో మీ జీవితం ఒక అందమైన పువ్వులా వికసించాలని కోరుకుంటున్నాం.."