Chest Pain Signs: తరచూ ఛాతీ నొప్పి వస్తోందా, ఈ 5 ప్రమాదకర వ్యాధులు కావచ్చు
పెరికార్డైటిస్
పెరికార్డైటిస్ సమస్య ఉన్నప్పుడు కూడా తరచూ ఛాతీ నొప్పి వస్తుంటుంది. ఈ పరిస్థితి ఉంటే స్వెల్లింగ్ కూడా ఉంటుంది.
గ్యాస్ట్రో ఈసోఫీగల్ రిఫ్లెక్స్
ఛాతీలో నొప్పి ఉన్నప్పుడు పొరపాటున కూడా నిర్లక్ష్యం వహించకూడదు. దీనివల్ల గ్యాస్ట్రో ఈసోఫీగస్ వంటి తీవ్రమైన సమస్య రావచ్చు.
ప్యానిక్ ఎటాక్
ప్యానిక్ ఎటాక్ వచ్చే ముందు కూడా ఛాతీ నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఇలా జరిగితే ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.
కడుపులో అల్సర్
కడుపులో అల్సర్ ఉండటం ప్రాణాంతకం కావచ్చు. ఛాతీలో పదే పదే నొప్పి వస్తుంటే తక్షణం వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది.
హార్ట్ ఎటాక్
ఛాతీలో నొప్పి ఒక్కోసారి చాలా తీవ్రంగా ఉంటుంది. మీక్కూడా తరచూ ఛాతీ నొప్పి వస్తుంటే హార్ట్ ఎటాక్ లక్షణం కావచ్చు.